గర్భవతులు ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడాల్సిందే  

Few Unhealthy Signs Pregnant Women Should Never Ignore -

గర్భవతి అంటే, రెండు ప్రాణాలు కలిగిన మనిషి.అందుకే అనారోగ్యాన్ని సూచించేె ఏలాంటి లక్షణాన్నైనా సరే, ఈజీగా తీసుకోకూడదు.

అలాగే ఈ సమయంలో ఇలా జరుగుతుందేమో, అనే అపోహలో కూడా ఉండవద్దు.ప్రమాదాలను సూచించే కొన్ని ప్రమాదకరమైన లక్షణాలు ఇప్పుడు మీకోసం.

Few Unhealthy Signs Pregnant Women Should Never Ignore-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

* తలనొప్పి, మూర్ఛను సులువుగా తీసుకోవద్దు.లో బ్లడ్ ప్రెషర్ వలన ఇలా అవుతుంది.

వెంటనే డాక్టర్ ని కలవండి.

* యోనిలోంచి రక్తం వస్తే అస్సలు అలసత్వం వద్దు.

ఇది ప్రీమెచ్యుర్ బర్త్, మిస్ క్యారేజ్ లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సికి సూచన కావచ్చు.

* కడుపులో బిడ్డ కదలికలు తగ్గినా డాక్టర్ ని సంప్రదించాల్సిందే.

* వాంతులను కూడా ఈజీగా తీసుకొని ప్రీ – ఎక్లంప్సియా అనే సమస్యని దాకా వెళ్ళవద్దు.రోజుకి రెండుసార్లు, అంతకన్నా ఎక్కువగా వాంతులు చేసుకుంటే మీ వైద్యులని సలహా అడగాల్సిందే.

* మూత్రంలో మంటగా అనిపించినా, యోనిలోంచి కొత్తగా ఫ్లూడ్స్ బయటకి వచ్చినా, డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిందే.

* మూత్రం తక్కువగా వస్తూ, దాహం ఎక్కువగా వేస్తే కూడా ఇబ్బందే.

అదేపనిగా దాహం వేస్తే డిహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు