సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను GHMC కమిషనర్ లోకేష్, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.జులై 17 న నిర్వహించే సికింద్రాబాద్ బోనాలకు లక్షలాదిగా తరలిరానున్న భక్తులు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం బోనాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది
.






