4 కోట్ల విలువైన కారును సందులో ఇరికించిన డ్రైవర్.. ఆ తర్వాత !

డ్రైవింగ్ చేసే టప్పుడు కొన్ని వింత వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి.అలా అని ప్రతి ఒక్క విషయం బయటకు రాదు.

 Ferrari Roma Supercar Gets Horribly Stuck In A Narrow Italy Street, Italy, Ferra-TeluguStop.com

కొన్ని సంఘటనలు మాత్రం బయటకు వస్తాయి.అంతేకాదు అవి సోషల్ మీడియాల్లో నిముషాల్లో వైరల్ కూడా అవుతుంటాయి.

కొన్ని విషయాలు ఆశ్చర్యంగా అనిపిస్తాయి.ఇలా ఎలా జారుతాయో అర్ధం కాదు.

కానీ అప్ నిజంగానే జరుగుతాయి.

తాజాగా ఇలాంటి వింత ఘటన ఒకటి ఇటలీ లో చోటు చేసుకుంది.

అది వింత ఘటన అనే కంటే ఆశ్చర్యం కలిగించే ఘటన అని చెప్పవచ్చు.ఇంతకీ ఈ సోదంతా మాకెందుకు అని అంటారా.

అయితే అసలు మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.అసలు ఏం జరిగిందంటే.

ఇటలీ లో ఉన్న అందమైన వీధుల్లోకి 4 కోట్ల విలువైన ఒక ఖరీదైన కారు దూసుకుంటూ వచ్చింది.అయితే ఆ కారు అనుకోకుండా ఒక సందులో ఇరుక్కు పోయింది.

అంత ఖరీదైన కారు అలా ఎలా సందులో ఇరికించారా అని అనుకుంటున్నారా.ఆ కారు ఓనర్ అంత ఖరీదైన కారు వేసుకుని ఇటలీ నగరంలో రోడ్లన్నీ స్పీడ్ గా చుట్టేస్తున్నాడు.

అలా వెళ్తున్నవాడు వెళ్లకుండా షార్ట్ కట్ లో వెళ్లాలని అనుకున్నాడు.పాపం ఆ ఆలోచనే అతని కొంప ముంచింది.సమయం వృధా చేయకుండా చక్కగా వెళ్లాలని ఆ కారును ఒక సందులోకి పోనిచ్చాడు.

అంతే ఆ కారు ఆ సందులో ఇరుక్కుపోయింది.ఎటు వెళ్ళడానికి లేకుండా ఇరుకు పోవడంతో తలపట్టు కున్నాడు.ఇదంతా వీడియో రూపంలో బయటికి రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది.ఈ కారు 183 అంగుళాల పొడవు, 77.7 అంగుళాల వెడల్పు ఉంది.అందుకే చిన్న సందులోకి వెళ్లడం వల్ల ఆ కారు ఇరుక్కు పోయింది.ఇప్పుడు ఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పదింస్తున్నారు.మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube