100 సార్లు పడిపోయా.. నిష్క్రమించాలి అనుకున్న.. కానీ..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో సమంత రుత్ ప్రభు ఒకరు.ఈమె తన ఫ్యాషన్ లుక్స్ తో, యాక్టింగ్ తో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కు చేరువలో ఉంటుంది.

 Fell 100 Times And Thought Of Quitting Samantha Details, Samantha,samantha Ruth Prabhu,samantha Skiing,skiing,switzerland, Samantha In Switzerland, Samantha Skeeing, Snow, Fell Down, Pushpa, Samantha Movies-TeluguStop.com

ఈమె తాజాగా షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.సమంత సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ.100 సార్లు పడిపోయాను.ప్రతి సారి లేచాను.

అంటూ సామ్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

 Fell 100 Times And Thought Of Quitting Samantha Details, Samantha,Samantha Ruth Prabhu,Samantha Skiing,skiing,Switzerland, Samantha In Switzerland, Samantha Skeeing, Snow, Fell Down, Pushpa, Samantha Movies-100 సార్లు పడిపోయా.. నిష్క్రమించాలి అనుకున్న.. కానీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈమె గత పది రోజులుగా రోజు దాదాపు 5 నుండి 6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఒక స్పెషల్ పోస్ట్ రిలీజ్ చేసింది.

ప్రెసెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.సామ్ స్విట్జర్లాండ్ హాలిడే లో ఉంది.అక్కడ గత కొన్ని రోజులుగా స్కీయింగ్ ఎలా నేర్చుకుందో ఒక వీడియో ద్వారా తెలుపుతూ సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

”నేను బన్నీ వాల్ పై నా స్కీయింగ్ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాను.100 సార్లు పడిపోయాను.అయినా పడిపోయిన ప్రతిసారి లేచాను.

నిష్క్రమించాలనే ఆలోచన చాలా సార్లు నా మనస్సులోకి వచ్చింది.కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను.ముందుకు సాగాను.బన్నీ స్లోప్ ల నుండి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం, దానికోసం చేసిన కృషిలో నేను నిజంగా ప్రత్యేకమైన దాన్ని కనుగొన్నాను.

ఉత్సాహంగా ఉంది” అంటూ సామ్ పోస్ట్ చేసింది.

ఇక సామ్ విడాకుల తర్వాత కెరీర్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది.ఇప్పుడు ఈమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరొక వైపు ఇలా విదేశీ టూర్ లతో ఎంజాయ్ చేస్తుంది.సామ్ ఇటీవలే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఊపేసింది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేసేందుకు సిద్ధం అయ్యింది.

Fell 100TImes and Thought of Quitting Samantha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube