పాదాలు అందంగా,ఆకర్షణీయంగా కనపడటానికి ఇంటి చిట్కాలు  

Many people do not pay attention to the face taken by the face. Also pay attention to the hands. At the foot of the foot, do not pay attention. Being busy with daily activities does not pay much attention to the feet. If you do not pay attention to the feet, the moisture is reduced and the ruff appears. So it's nice to have some thought on the feet. Now let's learn about home tips to make the feet beautiful and attractive.

If you have a little yellow on the mask, wring on both feet and then cleaning it with warm water is a good result. But this should be done twice a week.

. Make a spoonful of peanut butter, honey, lemon juice and pinch paste. Apply this paste to the feet and clean it with cold water for half an hour. In this way three times a week is a good result.

In a spoonful of two spoons of peppermint jeus combine half a cup of mustard juice on the feet and smooth the feet for 5 minutes, the feet are healthy and the feet are healthy. The baking soda is very effective in getting rid of the dirt. Pour water into baking soda and make a paste. Apply this paste to the feet and clean it with cold water.

చాలా మంది ముఖానికి తీసుకున్న శ్రద్ద పాదాలకు తీసుకోరు. అలాగే చేతులకకూడా శ్రద్ద బాగానే పెడతారు. పాదాల దగ్గరకు వచ్చేసరికి సరైన శ్రద్పెట్టరు..

పాదాలు అందంగా,ఆకర్షణీయంగా కనపడటానికి ఇంటి చిట్కాలు-

రోజువారీ పనులతో బిజీగా ఉండుట వలన పాదాలపై పెద్దగా శ్రద్పెట్టరు. పాదాలపై శ్రద్ద పెట్టకపోతే తేమ తగ్గిపోయి రఫ్ గా కన్పిస్తాయిఅందువల్ల పాదాలపై కొంత శ్రద్ద పెడితే మంచిది. ఇప్పుడు పాదాలఅందంగా,ఆకర్షణీయంగా కనపడటానికి ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

మజ్జిగలో కొంచెం పసుపు రాసి రెండు పాదాలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చననీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఈ విధంగా వారంలరెండు సార్లు చేస్తూ ఉండాలి.

ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ తేనే,అరస్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపవేసి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని పాదాలకు రాసి అరగంట అయ్యాచల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకుంటమంచి ఫలితం కనపడుతుంది..

రెండు స్పూన్ల ఫైనాపిల్ జ్యుస్ లో అరస్పూన్ తేనే కలిపి పాదాలకు రాసి నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే పాదాలకు బాగా రక్తప్రసరణ జరిగపాదాలు ఆరోగ్యంగా అందంగా కనపడతాయి.

బేకింగ్ సోడా పాదాల మురికిని వదిలించటానికి చాలా సమర్ధవంతంగపనిచేస్తుంది.

బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి. పేస్ట్ ని పాదాలకు రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.