ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో రిలీజవుతున్న భారీ, క్రేజీ సినిమాలు ఇవే!

ప్రతి వారం థియేటర్లు, ఓటీటీలలో క్రేజీ సినిమాలు విడుదల కావడంతో పాటు ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఓటీటీల ఎంట్రీతో ప్రయోగాత్మక సినిమాల సంఖ్య పెరుగుతోంది.

 February First Week Theatrical And Ott Release Movies Details Here Goes Viral,fe-TeluguStop.com

గతేడాది విడుదలైన పలు కన్నడ సినిమాలు సక్సెస్ సాధించగా ఈ ఏడాది వేద సనే సినిమాతో శివరాజ్ కుమార్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఈ నెల 9వ తేదీన ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Telugu Ajith, Amigos, Avika Gor, February, Kalyan Ram, Pop Corn, Thegimpu-Movie

కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటించిన అమిగోస్ మూవీ కూడా ఈ వారమే రిలీజ్ కానుంది.తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఈ మూవీ కూడా 9వ తేదీన రిలీజ్ కానుంది. అవికా గోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పాప్ కార్న్ 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

ఐపీఎల్, దేశం కోసం, చెడ్డీ గ్యాంగ్ సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

ఓటీటీల విషయానికి వస్తే తునివు/తెగింపు సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఓటీటీలో విడుదల కానుంది.

నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 9వ తేదీ నుంచి రాజయోగం సినిమా రిలీజ్ కానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 10వ తేదీ నుంచి ఫర్జీ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.కళ్యాణం కమనీయం సినిమా ఆహా వేదికగా ఈ నెల 10వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

Telugu Ajith, Amigos, Avika Gor, February, Kalyan Ram, Pop Corn, Thegimpu-Movie

సోనీ లివ్ లో నిజం విత్ స్మిత టాక్ షో ప్రసారం కానుండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాట్ డెడ్ వెబ్ సిరీస్ తో పాటు హన్నికాస్ లవ్ షాదీ డ్రామా ప్రసారం కానుంది.నెట్ ఫ్లిక్స్ విషయానికి వస్తే బిల్ రస్సెల్ లెజెండ్ వెబ్ సిరీస్ తో పాటు, ద ఎక్స్ఛేంజ్, యు, డియర్ డేవిడ్, యువర్ ప్లేస్ ఆర్ మైన్, టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్ మాన్ స్ట్రీమింగ్ కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube