అమెరికాలో కొత్త సమస్య..ఉల్లిపాయని చూస్తే వణికిపోతున్న అమెరికన్స్..!!  

Americans Infected with Salmonella Bacteria, Americans, Onions, Salmonella , Onions Spreading Virus, U.S. Food and Drug Administration - Telugu Americans, Americans Infected With Salmonella Bacteria, Onions, Onions Spreading Virus, Salmonella, U.s. Food And Drug Administration

అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఊహించని స్థాయిలో కరోనా మహమ్మారి విరుచుకుపడింది.అమెరికాలో ఎంతో మంది ప్రజల ప్రాణాలని బలి తీసుకోవడమే కాకుండా అమెరికా ఆర్ధిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపించింది.

TeluguStop.com - Fda Americans Onions Salmonella Infected

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

కోట్లాది మంది నిరుద్యోగులుగా మారిపోయారు.ఏ మూల నుంచీ కరోనా మహమ్మారి తరుముకోస్తుందోనని భయంతో వణికిపోయారు.

TeluguStop.com - అమెరికాలో కొత్త సమస్య..ఉల్లిపాయని చూస్తే వణికిపోతున్న అమెరికన్స్..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పట్లో కరోనా మహమ్మారి వదిలిపోయేలా లేదని ఫిక్స్ అయిన అమెరికన్స్ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాతో సహజీవనం చేస్తున్నారు.అయితే ఈ క్రమంలో అమెరికా ప్రజలని ఉల్లిపాయ వణికిస్తోంది…

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అమెరికా ప్రజలు ఉల్లిపాయ పేరు చెప్తేనే కంగారు పడిపోతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఉల్లిపాయని చూసి భయపడటం ఏంటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే.అమెరికాలో ఉల్లిపాయలు ఓ వింత వ్యాధిని కలిగిస్తున్నాయట, ఈ విషయం వెల్లడించింది ఎవరో కాదు అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ.

వారు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో గడిచిన కొన్ని రోజులుగా ఫుడ్ పాయిజన్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని ఇప్పటి వరకూ 34 రాష్ట్రాలలో కలిపి 400 కేసులు అయ్యాయని తెలుస్తోంది.వీరందరికీ సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా సోకినట్టుగా గుర్తించిన వైధ్య నిపుణులు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

సాల్మొనెల్లా బ్యాక్టీరియా ముఖ్యంగా పొట్టలోని ప్రేగులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఫలితంగా జ్వరం డయేరియా , కడుపు నొప్పి వంటి లక్షణాలు వస్తాయని తెలిపారు.ఇది సోకిన ఆరు గంటల తరువాత బయటపడుతుందని కొందరిలో సుమారు ఆరు రోజుల తరువాత బయటపడుతుంది వైద్యులు తెలిపారు.అమెరికాకి వివిధ దేశాల నుంచీ ఓడలలో వెళ్ళిన ఉల్లిపాయాలలో ఎర్రటి ఉల్లిపాయల ద్వారా ఈ వ్యాధి సోకుతున్నట్టుగా గుర్తించారు.దాంతో ఎర్రగా ఉన్న ఉల్లిపాయలు అమెరికన్స్ ఎవరూ వాడవద్దని అమెరికా ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

#U.S.Food #Onions #OnionsSpreading #Americans #Salmonella

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fda Americans Onions Salmonella Infected Related Telugu News,Photos/Pics,Images..