మీకిష్టమైన పండు అదా.? అయితే మీ మనస్తత్వం ఇది.!  

Favourite Fruit Psychology-

మనకు మార్కెట్ లో అనేక రకాల పండ్లు దొరుకుతాయి. ఒకప్పుడు కొన్ని పళ్ళసీజన్ లో మాత్రమే దొరికేవి. ఇపుడు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాపండ్లు దొరుకుతున్నాయి...

మీకిష్టమైన పండు అదా.? అయితే మీ మనస్తత్వం ఇది.!-

మీకు ఇష్టమైన పండును బట్టి మీ మనస్తత్వాన్నచెప్పవచ్చు. అయితే ఇది ఒక సర్వే ప్రకారం అంచనా కట్టింది. సో మీరు వీడియో చూసి మీకు ఇష్టమైన పండుతో మీ మనస్తత్వాన్ని తెలుసుకోండి.

జామపండు:

వీరు తమ జేబులో చిల్లర డబ్బులను మానకుండా మేయింటేనచేస్తూ ఉంటారు.

ఆపిల్

హుందాగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. పని విషయంలో మాత్రపరమ బద్దకస్తులు.

అరటిపండు

డబ్బును ఆదా చేయటంలో ముందు ఉంటారు. అందం మీద పెద్దగా ఆసక్తఉండదు. అవసరాన్ని బట్టి ఆలోచన విధానం ఉంటుంది.

దానిమ్మ

పక్క వాళ్ల విమర్శలను పట్టించుకోరు, తమ పని తామచేసుకుంటూ పోతారు.

ఫైనాపిల్

ద్రాక్ష

నాయకత్వ లక్షణాలఎక్కువగా ఉంటాయి. సినిమాలపై ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది.

మామిడి

వీరి మనస్సు చాలా విశాలంగా ఉండువలన త్వరగా ప్రేమలో పడిపోతారు. సిగ్గు కూడా ఎక్కువే. వీరు పల్లెటూర్లఅంటే బాగా ఇష్టపడతారు.

ఆరెంజ్

ఎక్కుకష్ట పడకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు.

సపోట

గొడవల్లో ఫస్ట్ ఉంటారు.