బాలయ్యకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?  

Nandamuri balakrishna Favorite Food, Bala krishna, favorite food, biryani, prawns curry, Hindupur MLA balakrishna, Megastar Chiranjeevi - Telugu Bala Krishna, Biryani, Favorite Food, Favourite Food, Hindupur Mla Balakrishna, Megastar Chiranjeevi, Nandamuri Balakrishna Favorite Food, Prawans Curry, Prawns Curry

బాలయ్య.ఈ పేరు వింటే ఎంతమందికి జివ్వు అంటుంది.అతని పేరులో అంత పవర్ ఉంది మరి.టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో నందమూరి బాలకృష్ణ ఏ సినిమా చేసిన ఓ రేంజ్ లో ప్రేమోషన్స్ ఉంటాయ్.సినిమా హిట్ పట్టా అనేది పక్కన పెడితే సినిమా కోసం బాలయ్య బాబు ఎంత శ్రమించాడు అనేది కనిపిస్తుంది.

TeluguStop.com - Favourite Food Nandamuri Balakrishna

అందుకే బాలయ్య బాబు పేరు ఎన్నో సినిమాల్లో ఉపయోగించుకుంటారు.

బాలయ్య అభిమానిని నేను అంటూ గొప్పగా చెప్పుకుంటారు.ఇక అలాంటి బాలయ్య బాబుకు ఎలాంటి ఆహారం ఇష్టం అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆలోచిస్తారు లెండి కానీ.చిరంజీవి అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

TeluguStop.com - బాలయ్యకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వాళ్ళ అమ్మకు వంట చేసి పెడుతూ అది వీడియో తీసి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు చిరంజీవి.

అలానే మెగా స్టార్ కు చేపల పులుసు, రొయ్యలు అంటే బాగా ఇష్టమట.చిరంజీవిలనే బాలయ్య బాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉన్నప్పటికి అతడికి రాజకీయాలు చెయ్యడానికి సమయం సరిపోతుంది.

ఇక అతడి అభిరుచుల గురించి ఏం చెప్తారు.

ఇక బాలయ్య బాబుకు ఏం ఇష్టమో తెలుసా? బాలయ్య బాబుకు కూడా చికెన్ బిర్యానీ, రొయ్యల పులుసు అంటే చాలా ఇష్టమట.లంక చుట్ట పొగతాగడం కూడా బాలయ్య బాబుకు బాగా ఇష్టమట.చూశారుగా.బాలయ్య బాబు అంత పెద్ద స్టార్ అయినా ఎంత నార్మల్ గా ఉంటారో.అందుకే బాలయ్య బాబు అంటే అభిమానులకు అంత ఇష్టం.

అంతేకాదు బాలయ్య బాబు ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తన సత్తా చాటారు.ఆంధ్ర ప్రదేశ్ హిందూపుర్ ఎమ్మెల్యే అయినప్పటికి బాలయ్య బాబు సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్ లు కొట్టాడు.

#Prawns Curry #Prawans Curry #Biryani #Favorite Food #HindupurMLA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Favourite Food Nandamuri Balakrishna Related Telugu News,Photos/Pics,Images..