ఇష్టమైన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటున్న బీజేపీ నేత..!!  

favorite chief minister ys rajasekhar reddy says bjp leaderandhra pradesh,bjp,ys rajasekhar reddy,telangana,ts poltics,swami goud,bjp,telengana - Telugu Andhra Pradesh, Bjp, Telangana, Ys Rajasekhar Reddy

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న చివరి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి.రెండోసారి అధికారంలోకి వచ్చాక కేవలం కొద్ది నెలలు కాలంలో ఆయన మరణించడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం రాష్ట్ర విభజన జరగడం అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Favorite Chief Minister Ys Rajasekhar Reddy Says Bjp Leader

తెలుగు రాజకీయాలలో మరియు ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న వై.యస్ అంటే చాలామంది అభిమానిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఆయన ఎవరికైనా మాట ఇస్తే దాని పట్ల ఆయన ఎంత కట్టుబడి ఉంటారో అందరికీ తెలుసు.ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ జేబీపీ పార్టీకి చెందిన స్వామి గౌడ్ వైఎస్ అంటే తనకు ఎనలేని ప్రత్యేకమైన అభిమానం అని ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు మరువలేనివని ఓ వెబ్ మీడియా చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

TeluguStop.com - ఇష్టమైన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటున్న బీజేపీ నేత..-Political-Telugu Tollywood Photo Image

వైయస్ చనిపోయిన సమయంలో తన తండ్రి చనిపోయిన దాని కంటే ఎక్కువ బాధపడినట్లు తెలిపారు.అంతమాత్రమే కాకుండా ఆంధ్ర తెలంగాణ అనే బేధం లేకుండా ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకునే వారిని ఆ విషయంలో ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం టూ స్వామి గౌడ్ చెప్పుకొచ్చారు.

.

#Andhra Pradesh #Telangana #YsRajasekhar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు