అమెరికాకి నూతన రక్షణ మంత్రి..??

అమెరికా రక్షణ మంత్రిగా మాటిస్ తన పదవినుంచీ తప్పుకున్న తరువాత నూతన మంత్రిగా జిమ్ మాటిన్ సహాయకుడు ప్యాట్రిక్ షానహాన్ ని నియమించినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.పలు విధానపరమైన నిర్ణయాలపై ట్రంప్ తో గత కొంతకాలంగా విభేదిస్తూ వస్తున్నా మాటిన్ రెండు రోజుల క్రితం

 Fatric Shanwan As News Defence Minister Of America-TeluguStop.com

అమెరికాకి అత్యంత కీలక మంత్రిత్వశాఖ అయిన రక్షణ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పెంటగాన్ రక్షణ చీఫ్‌గా ఉన్న షానహన్‌ను నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులు ఇచ్చేశారు.అయితే ఆయన నియామకం 2019, జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ తెలిపారు.

ఇదిలాఉంటే మాటిస్ కి సహాయకుడిగా ఉన్న షానహన్ ప్రస్తుతం.ట్రంప్ కోటరీలోకి వెళ్ళడంతో ట్రంప్ వైఖరిపై మరో సారి అభ్యంతరం వ్యక్తం అవుతోంది.కీలక పదవుల్లో ఉన్న వారు సైతం ట్రంప్ తో విభేదించి వెళ్ళిపోవడంతో లోపం ఎవరిలో ఉందొ అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.అయితే తాజాగా నియమింపబడిన షానహన్ అంతకుముందు ఆయన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌లో పని చేసినట్టుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube