తెలుగు లో నాన్న సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్న సెంటిమెంట్ తో( Father Sentiment ) వచ్చి సక్సెస్ సాధించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి.అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి( Son Of Satyamurthy ) సినిమా మొదటి స్థానంలో ఉంటుంది.

 Father Sentiment Movies In Tollywood Nannaku Prematho Animal Son Of Satyamurthy-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో( Nannaku Prematho ) సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమాలో సుకుమార్ తనదైన మేకింగ్ స్టైల్ తో సినిమా స్టాండర్డ్ మార్చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ మొత్తం సుకుమార్ ఎన్టీఆర్ ఇద్దరికి వెళ్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు.ఇక తండ్రి సెంటిమెంట్ తో వచ్చి సక్సెస్ సాధించిన సినిమాల్లో ఇది కూడా ఒక మంచి సినిమా గా నిలిచింది…ఇక ప్రస్తుతం రీసెంట్ గా రన్బీర్ కపూర్ హీరో గా వచ్చిన అనిమల్ సినిమా( Animal Movie ) కూడా తనదైన రీతిలో వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుంది.ఇక నాన్న సెంటిమెంట్ తో వచ్చి భారీ కలెక్షన్స్ రాబడుతుంది.

 Father Sentiment Movies In Tollywood Nannaku Prematho Animal Son Of Satyamurthy-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా 500 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలో ఎక్కువ కలక్షన్స్ ని రాబట్టిన సినిమాగా చరిత్రలో నిలిచింది.ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టే అవకాశం కూడా ఉంది.ఇక ఇపుడు ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా వస్తె అది పక్క హిట్ అనే దిశ గా ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది.

ఇక దానికి తగ్గట్టు గానే మరికొన్ని సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి…ఇవి కూడా హిట్ అయితే ఇక ముందు ముందు చాలా సినిమాలు నాన్న సెంటిమెంట్ తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube