7ఏళ్ల కొడుకు చేసిన పనికి కారు అమ్మి 1.33 లక్షల బిల్లు కట్టిన తండ్రి.. ఎందుకంటే..?!

చిన్న పిల్లలు కదా సరే.ఫోన్ లో ఏదో గేమ్ ఆడుకుంటున్నాడు కదా అని వదిలేశారో ఇక అంతే సంగతులు.

 Father Pays 1.33 Lakhs Bill For The Work Done By His Seven Years Son , Online Ga-TeluguStop.com

తాజాగా ఓ 7ఏళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలేలా చేసింది.పిల్లవాడు ఐఫోన్‌ లో గేమ్ ఆడుకుంటూ చేసిన పనికి తల్లితండ్రులు రూ.1.33 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది.ఆ సమయంలో వారిదగ్గర అంత డబ్బు లేకపోవడంతో ఫ్యామిలీ కార్ ను అమ్ముకోవాల్సి వచ్చింది.ఈ సంఘటన యూకేలోని నార్త్ వేల్స్ లో చోటుచేసుకుంది.

7 సంవత్సరాల వయస్సున్న ఆషాజ్ అనే పిల్లాడు వారి ఐఫోన్ లో డ్రాగన్స్ రైజ్ ఆఫ్ బెర్క్ అనే ఆట ఆడుతున్నాడు.ఆ ఆటలో తన ప్రోగ్రెస్ లెవెల్ పెంచుకోవడం కోసం అక్కడ వస్తున్న యాడ్ లను అనుసరిస్తూ అనేక కొనుగోళ్లు జరిపాడు.దింతో యాప్ కొనుగోళ్లు అన్నీ కలిపి మొత్తం 1289.70 పౌండ్లు అయ్యింది.అంటే మన కరెన్సీలో రూ.1.33లక్షల రూపాయలు అనమాట.

Telugu Dragon Berk, England, Mohammad, Iphone, Games, Son Ashaja-Latest News - T

ఈ విషయం ఆ అబ్బాయి తండ్రి ముహమ్మద్ ముతాజా చూసేవరకూ దీని గురించి అసలు తెలియలేదు.తండ్రి ముహమ్మద్ ముతాజా కన్సల్టెంట్ ఎండోక్రినోలజిస్ట్ అయిన ఆ వ్యక్తి ఫ్రీ వెర్షన్ ఆడుతున్నాడు కదా అని అనుకున్నాడట.అసలు ఆ ఆటలో 99.99 పౌండ్ల వరకూ ఎలా వసూలు చేస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.నిజానికి తన కొడుకు ఎలా ఈ గేమ్ ఆడాడో అర్థం కాలేదని.

, నిజానికి తన పాస్వర్డ్ ను ఎప్పడో చూసి ఉంటాడని ఆయన చెప్పుకొచ్చాడు.ఏది ఏమైనా ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే.

సంఘటనలు వాళ్ళ నష్టపోవాల్సిన పరిస్థితులు వస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube