అత్తారింటికి ఈ ‘సారె’ అదిరే కొత్త కోడలు వచ్చింది.ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సూపర్ హీరో నాన్న ఉంటాడు.
ముఖ్యంగా పిల్లల జీవితంలో సూపర్ హీరో మాత్రం ఎప్పుడూ నాన్నే.నాన్న అంటే ఒక నమ్మకం ధైర్యం నాన్న మన వెనుక ఉంటాడు అంటే భయం అనేది మర్చిపోతాం.” గుండెల పై తన్నినా గుండె నిండా ప్రేమ నింపిన గొప్ప వ్యక్తిత్వం నాన్నది.” ” ఏ అమ్మాయి తన భర్త కి రాణి అవ్వలేదు ఏమో కానీ.ప్రతి కుమార్తె తన తండ్రికి యువరాణే.”
వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరానికి చెందిన బలరామ కృష్ణ అనే వ్యక్తి తన కూతురి పై ఎంత ప్రేమ ఉందో చాటుకున్నాడు.తన అత్తవారింట్లో కూతురు గొప్పగా ఉండాలని గొప్పగా ప్రయత్నించాడు.తన ముద్దుల కూతురి అత్తవారింటికి పంపిణి సారె అదిరిపోయేలా ఆశ్చర్యపరిచాడు.కూతురికి సారె ఏం పెట్టారో చూద్దాం.ఏకంగా వెయ్యి కిలోల చొప్పున చెరువు చేపలు, రొయ్యలు, పండుగుప్ప చేపలు, 250 కిలోల బొమ్మిడాలు 10 మేకపోతులు 50 పందెం పుంజులు కూరగాయలు 250 కిలోల 200 ఆవకాయ జాడీలు స్వీట్లు 50 రకాలు పంపారు.
పైగా వీటిని యానం నుంచి రాజమహేంద్రవరం ఊరేగింపుగా పంపడం విశేషం.ఆ తండ్రి కోసం ఆ కూతురు జీవితం సంతోషంగా ఉండాలని మనమందరం కోరుకుందాం.