బాలుడికి షాక్ ఇచ్చిన తండ్రి.. రెస్టారెంట్ లో తిన్నాకా బిల్లు కట్టమన్నాడు..

బాలుడు తన తండ్రితో కలిసి రెస్టారెంట్ కి వెళలాడు.అక్కడ ఎంచక్కా ఫుల్లుగా భోజనం చేసేశాడు.

 Father Asks Son To Pay The Restaurant Bill Video Viral On Social Media Details, Kid, Boy, Shock, Father, Viral Latest, News Viral, Social Media, Bill, Payment , Father Son, Restaurant Bill, Viral Video, Son Restaurant Bill,-TeluguStop.com

తనకిష్టమైన ఫుడ్ ని హాయిగా లాగించేశాడు.ఆ తర్వాత తండ్రి చెప్పింది విని ఆ బాలుడు షాక్ అయ్యాడు.

తండ్రీకొడుకుల మధ్య జరిగే ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇంతకు ఏం జరిగిందంటే.

 Father Asks Son To Pay The Restaurant Bill Video Viral On Social Media Details, Kid, Boy, Shock, Father, Viral Latest, News Viral, Social Media, Bill, Payment , Father Son, Restaurant Bill, Viral Video, Son Restaurant Bill, -బాలుడికి షాక్ ఇచ్చిన తండ్రి.. రెస్టారెంట్ లో తిన్నాకా బిల్లు కట్టమన్నాడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ బాలుడు వారి కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లాడు.అక్కడ తనకు ఇష్టమైన వంటకాలన్నీ తినేశాడు.ఆ తర్వాత వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు.అయితే తండ్రి ఆ బిల్లును తన కొడుక్కి ఇచ్చాడు.

బిల్లు నువ్వే కట్టాలని చెప్పాడు.అంతే ఏం చేయాలో తెలియక ఆ పిల్లవాడు బిక్కమొహం పెట్టేశాడు.

బిల్లు కట్టు.నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అడిగాడు.

వెంటనే తేరుకున్న ఆ పిల్లవాడు ‘బిల్లు మీరే కట్టండి.నేను ఇంటికి వెళ్లాక డబ్బులు ఇస్తా’ అని సమాధానం చెప్పాడు.

ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ బాలుడు చెప్పన ఆన్సర్ కి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

బిల్లు కట్టమన్నప్పుడు ఆ కొడుకు ఆలోచించిన తీరు బాగుందని నెటిజన్లు అంటున్నారు.రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు తమ పిల్లలతో కూడా ఇలా అడిగి చూస్తామని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ కుర్రాడు ఎంత బాగా ఆలోచించాడు అని, ఈసారి వెళ్లినప్పుడు ఆ బాలుడు డబ్బులు తీసుకెళ్తాడని మరికొందరు కామెంట్లు చేశారు.ఈ వీడియో అప్ లోడ్ చేసినప్పుటి నుంచి 7.7 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.316 వేల లైక్ లు, వేల కొద్ది కామెంట్లు వచ్చాయి.ఆ తండ్రి, కొడుకుల మధ్య జరిగిన ఫన్నీ వీడియోను మీరు చూసేయండి మరీ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube