వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాశ్మీర్ మాజీ సీఎం  

Farooq Abdullah sensational comments on Kashmir people, Farooq Abdullah, Kashimir, Pakisthan, Kashmir Peoples, Chaina, Muslims - Telugu Chaina, Farooq Abdullah, Kashimir, Kashmir Peoples, Muslims, Pakisthan

కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.కాశ్మీరీ ప్రజలు తమను భారతీయులుగా భావించుకోవడం లేదని,ఆలా అని వారు పాకిస్థానీ లు కూడా కాదు అని వారంతా కూడా చైనా పాలన కోరుకుంటున్నారు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - Farooq Abdullah Sensational Comments On Kashmir People

వారితో మాట్లాడితే వారిలోని చైనీయులు బయటపడతారు అని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.పలు అంశాలపై స్పందించిన ఆయన ‘మీరు కశ్మీర్‌ ప్రజలతో మాట్లాడితే వారు భారతీయులు గా భావించుకోవం లేదని, భారత్‌లో జీవించలేమనే ఆందోళన వారిలో కనిపిస్తుంది అని అన్నారు.

ప్రస్తుతం వారు భారత ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు.ఎందుకంటే వాళ్లు గాంధీ భారత్‌లో విలీనమయ్యారుగాని మోదీ భారత్‌లో కాదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.

TeluguStop.com - వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాశ్మీర్ మాజీ సీఎం-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మరోవైపు నుంచి చైనా ముందుకు దూసుకొస్తోంది.

కాశ్మీరీలతో మాట్లాడితో వారిలోని చైనీయులు బయటపడతారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చైనా తన ప్రాంతంలోని ముస్లింలకు ఏ గతి పట్టించిందో అందరికీ తెలిసిందే.నేను ఈ విషయంలో కచ్చితంగా ఉన్నాను.

కాశ్మీరీలు పాక్‌కు కూడా వెళ్లరు, అక్కడంతా కుళ్లిపోయింది అని ఫరూక్ వ్యాఖ్యలు చేశారు.

#Chaina #Muslims #Kashimir #Kashmir Peoples #Pakisthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Farooq Abdullah Sensational Comments On Kashmir People Related Telugu News,Photos/Pics,Images..