ఢిల్లీ రైతుల ఆందోళన ఓ రైతు మృతి ! పరిస్థితులు తీవ్రతరం !

నేడు గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని రైతులు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు.ఎర్రకోటను టార్గెట్ గా పెట్టుకొని రైతులు ట్రాక్టర్స్ ర్యాలీని చేపట్టారు.

 Farmers Died In Delhi Protest, Republic Day, Lathi Charge, Red Fort, Tractors Ra-TeluguStop.com

నిరసనలు, ధర్నాలు చేస్తూ ఢిల్లీలోని ఐ‌టి‌ఓ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తూ ర్యాలీని మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో పోలీసు లు అక్కడికి చేరుకుని రైతులను చెదరగొట్టే ప్రయత్నంలో లాఠీ చార్జ్ చెయ్యడం మొదలు పెట్టారు.

ఆ సమయమలో చాలా మంది రైతులు గాయపడ్డారు.ఆయన రైతులు పోలీసులను లెక్కచెయ్యకుండా వారిని నెట్టేసుకొని ట్రాక్టర్స్ తో ఎర్రకోటకు చేరుకున్నారు.

అక్కడ జాతీయజెండాను ఎగిరవేసే స్తంభం పై తమ జెండాను ఎగరవేశారు.ఎర్రకోట ప్రాంగణం ఎటు చూసిన రైతుల నినాదాలతో హోరెత్తింది.ఈ నేపథ్యంలో ఓ రైతు చనిపోయాడు.ఆ రైతు పోలీసుల తుటాకే చనిపోయాడు అంటూ రైతులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు లు మాత్రం ఈ విషయంను ఖండిస్తూ లేదు ట్రాక్టర్ నుండి కింద పడి చనిపోయాడు అని చెబుతున్నారు.రైతులు ఈ విషయంపై ఉద్యమంను ఇంకా ఎక్కువగా ఉదృతం చేసే అవకాశం ఉందని అంచనా వేసి గాంధీ చౌక్, పార్లమెంట్ భవన్,మెట్రో స్టేషన్స్, పలు హింసాత్మక ప్రదేశాలను ఖాళీ చేయించారు.

పర్యాటకులను తక్షణమే డిల్లీ వదిలి వెళ్లాలని సూచించారు.

Telugu Delhi, Farmers, Lathi Charge, Red Fort, Tractors, Vacate Delhi-National N .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube