లాలా భీమ్లాకు ఫరియా అబ్దుల్లా డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్!

Faria Abdullah Lala Bheemla Dance Vedio Went Viral

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు.ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా.

 Faria Abdullah Lala Bheemla Dance Vedio Went Viral-TeluguStop.com

యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది.ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది.

అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

 Faria Abdullah Lala Bheemla Dance Vedio Went Viral-లాలా భీమ్లాకు ఫరియా అబ్దుల్లా డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సినిమాల్లో నటించకపోయినా అప్పటికీ ఈమె సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఒక పాటకు స్టెప్పులు ఒక రేంజ్ లో ఇరగదీసింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.ఈమె తన అందం డాన్స్,ఎక్స్ ప్రెషన్స్ తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించి జాతి రత్నాలు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇటీవలే అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో లాలా బీమ్లా నాయక్ పాటకు ఒక రేంజ్ లో దుమ్ము దులిపింది.ఈ పాటకు డాన్స్ అదరగొడుతూ స్టెప్పులు ఇరగదీసింది.ఈ వీడియోలో ఫరియా బ్లాక్ వేర్ లో తన డ్యాన్స్ పాట్నర్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

#Bheemla Nayak #Faria Abudullah #Jathiratanalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube