ఓటమితో సానియా మీర్జా కేరీర్ కు వీడ్కోలు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఓటమి పాలైయ్యారు.విజయంతో గ్రాండ్ స్లామ్ కేరీర్ ను ముగించాలనుకున్న నిరాశ ఎదురైంది.

 Farewell To Sania Mirza's Career With Defeat-TeluguStop.com

దీంతో ఓటమితోనే కేరీర్ కు సానియా మీర్జా వీడ్కోలు పలికారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ లో సానియా మీర్జా -బోపన్న జోడీ ఓటమి పాలైంది.

ఫైనల్ లో బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ- రాఫెల్ మాటోస్ చేతిలో 7-6, 6-2 తో సానియా మీర్జా జోడీ పరాజయం పాలైయ్యారు.అయితే తన చివరి మ్యాచ్ లో ఓటమి చెందడంతో సానియా కన్నీరు మున్నీరయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube