ఇలా అయితే కష్టమే.. రాధేశ్యామ్ డైరెక్టర్‌కు ఫ్యాన్స్ విజ్ఞప్తి!  

Fans Request Radhe Shyam Director To Speed Up, Radhe Shyam, Prabhas, Pooja Hegde, Radha Krishna, Tollywood News - Telugu Pooja Hegde, Prabhas, Radha Krishna, Radhe Shyam, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.సాహో తరువాత ఈ సినిమా వస్తుండటంతో, రాధేశ్యామ్‌తో ప్రభాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Fans Request Radhe Shyam Director To Speed Up

ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతుండగా, కరోనా ప్రభావం నెలకొనడంతో ఈ సినిమా షూటింగ్‌ను వాయిదా వేశారు.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతోఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - ఇలా అయితే కష్టమే.. రాధేశ్యామ్ డైరెక్టర్‌కు ఫ్యాన్స్ విజ్ఞప్తి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఈ సినిమా పూర్తిగాక ముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈ రెండు సినిమాలు కూడా అప్పుడే షూటింగ్ మొదలుపెట్టేందుకు రెడీ అవుతున్నాయి.కానీ రాధేశ్యామ్ తిరిగి షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

అయితే ఇలా రాధేశ్యామ్ షూటింగ్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని, అలాగే ప్రభాస్ నెక్ట్స్ సినిమాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో రాబోయే సినిమాను ప్రారంభించేందుకు రెడీ అయిన ప్రభాస్, త్వరలో ఆదిపురుష్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు.

దీంతో రాధేశ్యామ్ పరిస్థితి ఏమిటా అని ప్రేక్షకులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికైనా రాధాకృష్ణ రాధేశ్యామ్ చిత్రం వేగం పెంచకపోతే ఈ సినిమాపై ఉన్న అంచనాలు క్రమంగా తగ్గిపోయి సినిమాపై ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు.

మరి ఫ్యాన్స్ కోరికను రాధేశ్యామ్ ఇప్పటికైనా వింటాడో లేదో చూడాలి.

#Radha Krishna #Radhe Shyam #Prabhas #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Fans Request Radhe Shyam Director To Speed Up Related Telugu News,Photos/Pics,Images..