NTR30 పై ఫ్యాన్స్ అసంతృప్తి..!

NTR30 పై ఫ్యాన్స్ అసంతృప్తి..!

యంగ్ టైగర్ ఎన్.టి.

 Ntr30 పై ఫ్యాన్స్ అసంతృప్తి..!-TeluguStop.com

ఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.ఆచార్య ఫ్లాప్ ని సైతం పట్టించుకోకుండా కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు తారక్.

ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.హడావిడిగా ఓ డైలాగ్ టీజర్ ఒకటి మోషన్ పోస్టర్ తో వదిలారు.

 NTR30 పై ఫ్యాన్స్ అసంతృప్తి..!-NTR30 పై ఫ్యాన్స్ అసంతృప్తి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అప్పటి నుంచి సినిమా ఏమాత్రం ముందుకు జరగట్లేదు.సినిమా సెట్స్ మీదకు వెళ్లట్లేదు.

తారక్ ఫ్యాన్స్ ఈ విషయంలో కొరటాల శివ మీద అసంతృప్తిగా ఉన్నారు.ఓ పక్క త్రివిక్రం తో మహేష్ చేస్తున్న సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

ఎన్.టి.ఆర్ 30కి సంబందించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.ఆర్.

ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ అసలైతే త్రివిక్రం తో సినిమా చేయాల్సి ఉండగా కొరటాల శివ లైన్ లోకి వచ్చాడు.సినిమా భారీగా ఎనౌన్స్ చేసి అన్ని భాషల్లో మోషన్ పోస్టర్ అయితే వదిలారు కానీ సినిమా మాత్రం సెట్స్ మీదకు వెళ్లట్లేదు.పోనీ సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఏమైనా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు.

అందుకే తారక్ ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ 30 సినిమాపై నిరుత్సాహంగా ఉన్నారని తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube