ప్రేమలేఖతో రష్మికని ఫిదా చేసిన అభిమాని!  

Fan Write To Love Letter For Rashmika Mandana-

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఉన్న వారికి ఫాన్స్ విపరీతంగా ఉన్నారు.చాలా మంది హీరోయిన్ ల అందాలకి ఫిదా అయిపోయి వారిని ఆరాధిస్తూ ఉంటారు.

Fan Write To Love Letter For Rashmika Mandana-

అలా ఆరాధించే వారు హీరోయిన్స్ కి అప్పుడప్పుడు తమ స్టైల్ లో సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు.ఒక్కోసారి ఆ సర్ప్రైజ్ లకి హీరోయిన్స్ ఫిదా అయిపోవడం జరుగుతుంది.

ఒక్కోసారి అలాంటి సర్ప్రైజ్ లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇప్పుడు హీరోయిన్ రష్మిక కోసం ఓ అభిమాని రాసిన ప్రేమ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.


రష్మిక గారు, మీరంటే నాకు పిచ్చి అభిమానం.మీ అందం, నవ్వు, అభిమానుల పట్ల మీరు చూపే గౌరవం నన్ను మీ అభిమానిగా మార్చేశాయి.

ఈ భూమ్మీద నేను మిమ్మల్ని ఇష్టపడినంతగా మరెవరూ ఇష్టపడలేరేమో.నా హృదయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.

తొలిసారిగా మిమ్మల్ని తెరపై చూసినప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను .చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాను.నాకు తెలుగు, కన్నడ భాషలు తెలియవు.ప్రేమకి భాష అవసరమే కానీ, అడ్డంకి కాదు అనే విషయం మరోమారు రుజువైంది అని ఆ యువకుడు రాసుకొచ్చాడు.ఇప్పుడు ఈ ప్రేమ లేఖ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

తాజా వార్తలు

Fan Write To Love Letter For Rashmika Mandana- Related....