సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా.. అభిమాని స్వీట్ వార్నింగ్ !

అన్ని ఇండస్ట్రీల కన్నా మన తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ తమ అభిమాన నటుల మీద అమిత మైన ప్రేమ పెంచుకుంటారు.ఒక్కసారి అభిమానించడం మొదలు పెట్టారంటే అది ఆపడం ఎవ్వరి వల్ల కాదు.

 Fan Warning Not To Shoot Nani Shocked-TeluguStop.com

సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా అని ఒక అభిమాని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట.ఇలాంటి ఘటనలు స్టార్ హీరోలకు ఫ్యాన్స్ నుండి అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి.

నాని విషయంలో కూడా అదే జరిగింది.తన సినిమా షూటింగ్ జరుగుతున్నా సమయంలో ఒక వ్యక్తి నానితో సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా అని అభిమాని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడట.

 Fan Warning Not To Shoot Nani Shocked-సెల్ఫీ ఇవ్వకపోతే షూటింగ్ ఆపేస్తా.. అభిమాని స్వీట్ వార్నింగ్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా అనడంతో నాని ఒక్కసారిగా షాక్ అయ్యాడట అతడికి ఉన్న అభిమానం చూసి నాని అతడికి సెల్ఫీ ఇచ్చాడట.ఇదంతా నాని శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిందట.

ప్రస్తుతం నాని రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో నానికి జోడీగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ కలకత్తా సెట్టింగ్ వేశారు.ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా నిలిచి పోయింది.ఇప్పటికే నాని నటించిన టక్ జగదీష్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.

#Nani Shocked #Nani #FanWarning #Fan Warning #Tuck Jagadish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు