తిరుమలకు చేరుకున్న ప్రముఖ సినీ నటుడు విశాల్...

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు ప్రముఖ సినీ నటుడు విశాల్.ఇవాళ సాయంత్రం అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు విశాల్.

 Famous Movie Star Vishal Who Reached Thirumala ,  Vishal  , Thirumala , Thirumal-TeluguStop.com

నడక మార్గంలో ఆయన తోటి నడకదారిభక్తులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు‌.తిరుమల చేరుకున్న విశాల్ కు టిటిడి అధికారులు అపద్మావతి విఐపి వసతి సముదాయాల్లోని టీఎస్ఆర్ అతిధి గృహంలో బస ఏర్పాట్లు చేసారు.

ఇక రేపు ఉదయం విఐపి విరామ సమయంలో విశాల్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube