విశాఖపట్నంలో దారుణం.. అనుమానస్పదంగా మృతి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం.. !

ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు గానీ ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మొత్తం అనుమాన స్పదంగా మరణించిన సంఘటన విశాఖపట్నం లో చోటు చేసుకుంది.ఈ దారుణ ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటే.

 Family Of Nri Who Died Suspiciously In Visakhapatnam-TeluguStop.com

విశాఖపట్నం, మధురవాడలోని, మిథిలాపురి కాలనీలో ఉన్న ఆదిత్యా అపార్ట్‌మెంట్ ‌లో ఒక ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్దానికంగా కలకలం రేపింది.కాగా ఈ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం అపార్ట్‌మెంట్‌ లోకి సుమారుగా 8 నెలల క్రితం వచ్చినట్లుగా సమాచారం.

ఇక ఈ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు గానీ ఈ మృతుల పేర్లను మాత్రం పోలీసులు వెల్లడించారు.ఇక మరణించిన వారిలో బంగారు నాయుడు(50), నిర్మల (46), దీపక్‌(22), కశ్యప్‌ (19)గా గుర్తించారు.

 Family Of Nri Who Died Suspiciously In Visakhapatnam-విశాఖపట్నంలో దారుణం.. అనుమానస్పదంగా మృతి చెందిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే వీరి మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు తెలియ చేసారు.కాగా వీరి మరణానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాట్లుగా వెల్లడించారు అధికారులు.

#Visakhapatnam #Apartment #Madhuravada #Died #Mithilapuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు