సమాన్యులపై ఫలక్నామా పోలీసుల దౌర్జన్యం...

ఇన్స్పెక్టర్ వస్తే లేచి సెల్యూట్ చేయవా అంటూ వ్యక్తిని చితకబాదిన కానిస్టేబుల్.గాయపడిన వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స ఎమ్మెల్సీ తీయించిన ఎమ్మెల్యే పాషా ఖాద్రి.

 Falaknama Police Brutality Against Civilians , Falaknama, Police, Mla Pasha Qadr-TeluguStop.com

ఫలక్నామా ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పై సౌత్ జోన్ డీసీపీ కి ఫిర్యాదు.బాద్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని MLA పాశాఖాద్రి డిమాండ్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube