వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఫేక్ మెసేజ్ ... మీరు ఈ వలలో పడకండి?  

Fake message going viral on WhatsApp Don\'t you fall into this trap, whatsapp, viral news , fake messages - Telugu Fake Messages, Indian Whatsapp Updation, Viral News, Whatsapp

ఈ మధ్య వాట్సాప్ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ఎంత పెద్ద దుమారం రేగిందో మనం చూసాం.వాట్సాప్ చాట్స్ ను రికార్డ్ చేస్తున్నట్టు, వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్స్ ను ఫేస్ బుక్ లో కనబడే విధంగా చేస్తున్న ప్రైవసీ పాలసీ విధానాన్ని తీసుకవచ్చి, అంతేకాక ఈ ప్రైవసీ పాలసీ విధానాన్ని సమర్థించని వారి మొబైల్ లో వాట్సాప్ అకౌంట్ తొలగించబడుతుందని వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే.

TeluguStop.com - Fake Message Going Viral On Whatsapp Dont You Fall Into This

కాని ఈ ప్రైవసీ పాలసీపై యూజర్లు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం, సిగ్నల్ యాప్ కు చాలా మంది మారడంతో వాట్సాప్ వెనక్కి తగ్గింది.ఈ నిర్ణయాన్ని ఏప్రిల్, మే వరకు వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించింది.

ఇదంతా బాగానే వాట్సాప్ అకౌంట్ కొనసాగించుకోవడంపై ఓ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.ఇక నుండి వాట్సాప్ వాడాలంటే నెలకు రూ.25 చెల్లించవలసి వస్తుందని, త్వరలోనే మీ వాట్సాప్ అకౌంట్ ముగియనున్నదని, ఈ మెస్సేజ్ ని ఇంకో 10 మందికి ఫార్వార్డ్ చేయాలని ఒక ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది.అలా అని చెప్పి ఆ మెసేజ్ లో పెట్టిన లింక్స్ క్లిక్ చేస్తే అకౌంట్ లో నగదు మాయమైనా ఆశ్చర్యపడిపోనక్కరలేదు.

TeluguStop.com - వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఫేక్ మెసేజ్ … మీరు ఈ వలలో పడకండి-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ ఫేక్ మెసేజ్ వార్తపై వాట్సాప్ స్పందించింది.అవి అన్నీ ఫేక్ మెసేజ్ అని యూజర్లు వీటన్నింటిని నమ్మి మోసపోవద్దని యూజర్లను వాట్సాప్ కోరింది.

#Whatsapp #Fake Messages #IndianWhatsapp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు