ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొంటున్నారా ? అయితే మీరు ప్రమాదం లో ఉన్నట్లే     2017-05-07   00:14:00  IST  Lakshmi P

మనం దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తాము , కొందరు కార్ ప్రయాణాలు చేసేవాళ్ళు ఇంట్లో నుండే వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తారు , కానీ చాలా మంది బస్ జర్నీ లేదా రైలు ప్రయాణం చేసే వారు దగ్గర్లో ఉన్న షాప్ లలో లేదా బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ లలో మినరల్ వాటర్ బాటిలను కొనుగోలు చేసి తగుతారు , అవి మంచివో పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అన్నవి మనకి అవసరం. అయితే అలా బాటిల్స్ లని కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం కచ్చితంగా గమనించాలి. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించింది.ఇంతకి అదేంటి? అయితే ఇది చదవండి.

ఇక పైన మీరు వాటర్ బాటిల్ లని కొనే ముందు దాని కింద భాగం ఒకసారి చూడండి. ఎప్పుడైనా చూసారా? ఏం కనిపిస్తాయో పరిశీలంచారా? అయితే జాగ్రత్తగా చూడండి.pp,hope,hdp,pete,pet,pvc,ldpe అని కనిపిస్తున్నాయ? ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉన్నాయో తెలుసా??ఆ కోడ్స్ పదార్థాల కోడ్ లు , ఆ వాటర్ బాటిల్ తయారు చేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. ఎన్నో రకాల ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయి బాటిల్ కింద రాసిన కోడ్ లలో ఏ రకమైన ప్లాస్టిక్ పదార్థం వాడారో తెలియజేస్తుంది. మరి వాటిలో మనకి ఏది సేఫ్ ఏది unhealthyనో తెలుసుకుందాం.pete లేదా pet

ఈ కోడ్ ని జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పదార్థం తో తయారు చేయబడిన వాటర్ బాటిల్స్ లో నీళ్లు పోస్తే ఆ నోటిలోకి కొన్ని విష పదార్థాలు ప్లాస్టిక్ పదార్థం నుండి వెలువాడుతాయంట. ఆ క్రమమం లో నీటిని తాగడం మనకి ప్రమాదకరం.

hdpe లేదా hdp

వాటర్ బాటిల్ కింద గనుక ఈ కోడ్ తో ఉంటే ఆ నీటిని మనం తాగవచ్చు. ఆ నీరు సురక్షితమైనవి. మీరు ఎప్పుడైనా వాటర్ బాటిల్స్ ని కొనేముందు ఇవి చూసి మాత్రమే కొనండి మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.