శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే శకునం మంచిది కాదని ఎందుకు అంటారు?  

Facts About Pilli Shakunam-pilli Shakunam,telugu Sentiments

శుభకార్యాలకు వెళుతున్నప్పుడు పిల్లి అడ్డం వస్తే మన పెద్దవారు చేసహడావిడిని మనం చూస్తూనే ఉంటాం. పిల్లి అడ్డు రాగానే వెనక్కి తిరిగవచ్చేస్తారు. అసలు పిల్లి ఎదురు పడితే ఏమవుతుంది..

శుభకార్యాలకు వెళుతుంటే పిల్లి అడ్డం వస్తే శకునం మంచిది కాదని ఎందుకు అంటారు?-Facts About Pilli Shakunam

పిల్లి ఎదురు పడశకునం వెనక ఏ ఉద్దేశం ఉందో తెలుసుకుందాం.పూర్వకాలంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే ఎడ్ల బండి మీవెళ్లేవారు. ఆలా వెళ్ళటం వలన ప్రయాణం కూడా బాగా ఆలస్యం అయ్యేది.

అలాగమధ్య దారిలో అడవులు ఉండేవి. చీకటి కూడా పడేది. ఆ చీకటి సమయంలో పిల్లజాతికి చెందిన పులి,సింహాలు ఎదురు పడేవి.

వాటిని చూసి ఎడ్లు ముందుకవెళ్లకుండా ఆగిపోయేవి. దాంతో కాలక్రమేణా ఆ జాతి జంతువులు ఎదురు పడితఅపశకునంగా భావించటం ప్రారంభం అయింది.మన భారతదేశంలో పిల్లి శకునాన్ని పాటిస్తారు.

అదే కొన్ని దేశాలలో అయితపిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.