రాయలసీమలో పడగ విప్పుతున్న ఫ్యాక్షనిజం.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దారుణ హత్య.. ?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో మళ్లీ ఫ్యాక్షనిజం పురుడు పోసుకుంటుందట.ఒకప్పుడు రాయలసీమలో రక్తపాతం ఏరులా ప్రవహించేది.

 Factionalism Spreading In Rayalaseema-TeluguStop.com

ఇక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటు బ్రతికే వారు.అలాంటి భయంకర స్దితి నుండి బయటపడింది సీమ అనుకుంటున్న సమయంలో మళ్లీ పాతకక్షలు తవ్వుకుంటూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మనుషుల వేటను మొదలు పెట్టారట.

 Factionalism Spreading In Rayalaseema-రాయలసీమలో పడగ విప్పుతున్న ఫ్యాక్షనిజం.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల దారుణ హత్య.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఇటీవలే కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు దారుణ హత్య చేయబడగా, తాజాగా అనంతపురం జిల్లాలో తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు హత్యకు గురి కావడం గమనార్హం.ఇక ఈ హత్యలతో తాడిపత్రి, శింగనమల నియోజక వర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మళ్లీ పడగలు విప్పుతున్న ఫ్యాక్షనిజం వల్ల, రాజకీయ కక్షలు తోడేళ్లుగా మారి మానవ సంహారాలను చేస్తుంటే సీమ నేల రక్తంతో తడిసి పోతుందనే భయం ఆందోళన కలిగిస్తుందట.

#Kadapa #Factionalism #FourMembers #Kurnool #Rayalaseema

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు