మ్యూజిక్‌ ఇష్టపడే వారికి ఫేస్‌‌బుక్‌ గుడ్‌న్యూస్‌..?  

facebook, t-series, music option, yash raj films, zee music, music lovers,Facebook to add music - Telugu Facebook, Facebook To Add Music, Music Lovers, Music Option, T-series, Yash Raj Films, Zee Music

ఫేస్ బుక్.ప్రపంచ విధివిధానాలను మార్చేసింది.ఇంకా ఈ నేపథ్యంలోనే సంగీత ప్రియులకు ఫేస్‌బుక్‌ చెప్పింది.అది ఏంటంటే? ఫేస్‌బుక్‌ లో తన అధికారిక సెక్షన్ లో సంగీతానికి సంబంధించిన వీడియోలను అందించనుంది.దీనికి సంబంధించి ఇప్పటికే సంగీత సంస్థలతో ఫేస్‌బుక్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది.

 Facebook Says Good News Music Lovers

గత సంవత్సరమే దేశీయ సంగీత కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు, సంగీత ప్రియులను ఆకర్షించడమే వారి లక్ష్యం అని ఫేస్‌బుక్‌ ఇండియా డైరెక్టర్‌ మానీష్‌ చోప్రా తెలిపారు.

కాగా మానీష్‌ చోప్రా మాట్లాడుతూ సంగీతాన్ని ప్రపంచానికి చేరవేసే అన్ని సాంకేతిక వనరులను ఉపయోగించనున్నట్టు తెలిపారు.

మ్యూజిక్‌ ఇష్టపడే వారికి ఫేస్‌‌బుక్‌ గుడ్‌న్యూస్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాదు ఇండియా,ధాయ్‌లాండ్‌, యూఎస్‌ తదితర దేశాలలో మ్యూజిక్‌ ఫీచర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

టీసిరీస్‌ మ్యూజిక్‌, జీమ్యూజిక్‌ కంపెనీ, యష్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ తదితర కంపెనీలు ఫేస్‌బుక్‌కు వీడియోలు అందిస్తాయి అని అయన తెలిపారు.సోనీ మ్యూజిక్, యూనివర్సల్ మ్యూజిక్ గ్రూప్, వార్నర్ మ్యూజిక్ గ్రూప్, బీఎమ్‌జీ తదితర దిగ్గజ సంస్థలతో కలిసి ఫేస్ బుక్ పనిచేయనుంది.

ఈ మ్యూజిక్ వీడియోలను ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌, మెసెంజర్లతో పంచుకునే అవకాశం ఉందట.

#T-Series #Music Lovers #Music Option #Yash Raj Films #Facebook

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Facebook Says Good News Music Lovers Related Telugu News,Photos/Pics,Images..