హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి పాక్స్  

Face Packs To Reduce Skin Pigmentation-

English Summary:Many of these natural products are available to you in your kitchen. If you are not available easily in the market.They are no side effects.

1.Hyper-pigmentation caused by potato tan, black spot To treat it is well known.

Ingredients: half a slice of potato (cleave koyali)
Procedure: * koyali thin slices of potato bread.
* Rub the affected area should be sensitive to these pieces.
* After 15 minutes, so you need to let the rub.
* Then rinse with cool water.
* As a result of this is a good way to make a few days.If the humidity properties of honey and lemon honey lemon juice acts as natural bleach agent. (Water mixed with lemon juice.

ఈ సమస్య పరిష్కారానికి డాక్టర్ దగ్గరకు వెళ్ళితే ఖరీదైన మరియు కఠినమైన కెమికల్స్ ఉండే మందులకు వాడవలసి ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి కొన్ని నివారణలను ఇంటిలో ప్రయత్నం చేయవచ్చు. ఈ సహజ ఉత్పత్తులు చాలా వరకు మీకు మీ వంటగదిలోనే అందుబాటులోనే ఉంటాయి..

హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి పాక్స్ -

ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే సులభంగా మార్కెట్ లో దొరుకుతాయి. వీటి వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

1. బంగాళదుంప

కావలసినవి :

చేసే విధానం :


అలాగే మీరు బంగాళదుంప రసాన్ని తీసి ప్రతి రోజు ప్రభావిత ప్రాంతంలో రాసిన మంచి పలితాన్ని పొందవచ్చు.

2. తేనె మరియు నిమ్మకాయ రసం

(నిమ్మరసంలో నీటిని కలపాలి. ఎందుకంటే నిమ్మలో ఉండే ఆమ్లం చర్మానికి చికాకును కలిగిస్తుంది)హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి ఒక సులభమైన పద్ధతి గురించి తెలుసుకుందాం.

కావలసినవి :