అందమైన మెరిసే చర్మం కోసం తేనే పేస్ పాక్స్  

ప్రతి అమ్మాయి ముఖం అందంగా,కాంతివంతంగా ఉండాలని కోరుకుంటుంది.ఆలకోరుకోవడంలో తప్పు లేదు.అయితే దాని కోసం ఏమి ఖర్చు చేయవలసిన అవసరం లేదుఎందుకంటే మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగసాధించవచ్చు.ముఖ్యంగా ఈ పాక్స్ లో తేనెను ఉపయోగిస్తాం.

అందమైన మెరిసే చర్మం కోసం తేనే పేస్ పాక్స్ face pack with honey and curd-తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

తేనెలయాంటీబాక్ట్రయల్ అలాగే యాంటీఇన్ఫలమేటరీ ప్రాపర్టీలు ఉండుట వలన అన్న రకాచర్మ సమస్యలను తగ్గిస్తుంది.ఇప్పుడు ఆ పాక్స్ గురించి వివరంగతెలుసుకుందాం.

రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ గ్రీన్ టీ పొడి కలిపి పేస్ట్ గా చేయాలిఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాచల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తఉంటే మంచి ఫలితం ఉంటుంది.

ఒక స్పూన్ తేనెలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి పట్టించి 1నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగవారానికి ఒకసారి చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా చర్మానికఅవసరమైన పోషణ అందుతుంది.

రెండు స్పూన్ల తేనెలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి పట్టించి పదనిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికరెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా మచ్చలు కూడతొలగిపోతాయి.