ఫేస్ మాస్క్ లు దొంగలించారని చివరకు..?!

గడిచిన పది నెలలుగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ విజృంభణ అదుపులో ఉంచుకోవడం కోసం ప్రజలు ఎప్పటికి అప్పుడు ఫేస్ మాస్క్ లను ఉపయోగించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు.

 Man Gets Fine From Dubai Court For Mask Robbery , Face Mask, Coivd 19, Stolen, B-TeluguStop.com

ఇది ఇలా ఉండగా మరోవైపు ఫేస్ మాస్క్ దొంగలించిన ఒక కేసులో దుబాయ్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది.ఈ కేసులో భాగంగా నిందితులకు మూడేళ్లు జైలు శిక్ష , 1.5 దిర్హామ్‌లను జరిమానా విధించింది.అంతేకాకుండా మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనంతరం నిందితులకు దేశం నుంచి బహిష్కరించినట్లు దుబాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

జూన్ నెల 18 వ తారీఖున దుబాయ్ లో నివాసం ఉంటున్న ఆరుగురి పాకిస్థానీయులు నివాసం ఉంటున్న ఒక వేర్ హౌస్ లోకి నిందితులు అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్‌ల విలువ చేసే 156 బాక్స్ ల ఫేస్ మాస్క్ లను దొంగతనం చేశారు.ఇందులో భాగంగానే వేర్హౌస్ లో పని చేస్తున్న చైనా దేశానికి చెందిన ఒక ఉద్యోగి దొంగతనం జరిగిందని వెంటనే గ్రహించి అధికారులకు తెలియజేశాడు.

Telugu Budai, Carona, Coivd, Face, Fine, Jail, Stolen-Latest News - Telugu

అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి కొన్ని రోజుల్లోనే అరెస్ట్ చేశారు.దర్యాప్తులో భాగంగానే తాము దొంగలించిన మాస్కులు అన్నిటిని కూడా బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి అమ్మినట్లు నిందితులు పోలీస్ అధికారులకు తెలిపారు.ఈ కేసులో భాగంగానే జూన్ నెల నుంచి దుబాయ్ కోర్టులో విచారణ జరుగుతుండగా తాజాగా నిందితులకు కోర్టు 3 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, జైలు శిక్ష అనంతరం దేశం నుంచి బహిష్కరన చేస్తున్నట్లు తీర్పులో న్యాయస్థానం అధినేత వెల్లడించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube