ఫంక్షన్ కి వెళ్ళటానికి ముందు ఇలా చేస్తే... ముఖం మెరిసిపోతుంది  

Face Glow Tips In Telugu-

కొంత మంది ముఖం ఎంత శుభ్రం చేసుకున్న ముఖం మీద జిడ్డు అలానే ఉండిపోతుందిముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం తొందరగా నల్లగా మారిపోతుంది.బయటకవెళ్ళినప్పుడు జిడ్డు చర్మం మీద దుమ్ము,ధూళి చేరి మరింత నల్లగకనపడుతుంది.ముఖం మీద జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం తెల్లగా,కాంతివంతంగఉండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి.

Face Glow Tips In Telugu---

ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.చిట్కా ముఖం మీద నలుపును,మృతకణాలను తొలగించటంలో సహాయపడుతుంది.ఈ చిట్కగురించి వివరంగా తెలుసుకుందాం.వాసెలినవాసెలిన్ ను సాధారణంగా చర్మాన్ని హైడ్రేడ్ గా ఉంచటానికి ఉపయోగిస్తాంపగిలిన చర్మాన్ని,పెదాలను మరమత్తు చేసి మృదువుగా మారేలా చేయటంలో చాలబాగా సహాయపడుతుంది.అంతేకాకుండా చర్మంలోని మలినాలను,తానతొలగించుకోవడానికి కూడా బాగా పనిచేస్తుంది.ముఖం మీద పేరుకుపోయిన మలినాలఅన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.రోజ్ వాటరరోజ్ వాటర్ లో యాంటీఆక్సిడెంట్స్,యాంటీ సెప్టిక్ మరియయాంటీబ్యాక్టిరియాలో లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇందులో కూడా అనేక రకావిటమిన్స్ ఉన్నాయి.ఇది చర్మంపై బ్యాక్టీరియాను నలుపును తొలగించే శక్తినకలిగి ఉంటుంది.ఇదిచర్మ కాంతిని ఫెయిర్ గా ఉంచటంలో సహాయపడుతుంది.విటమిన్ E క్యాప్సిలవిటమిన్ E క్యాప్సిల్ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటుంది.విటమిన్ క్యాప్సిల్ లో సోలబుల్ న్యూట్రీషియన్స్, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయిచర్మంలో మృత కణాలను తొలగించి చర్మ కాంతిని మెరుగుపరచటంలో సహాయపడుతుందిచర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది.

చర్మానికి సరైన పోషణ అందితే చర్మఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంటుంది.ఈ పదార్ధాలు అన్ని బాగా కలిసేలా బాగా కలపాలి.ఇలా తయారుచేసుకున్మిశ్రమాన్ని ముఖానికి,మెడకు అప్లై చేసుకొని అరగంట తర్వాత నార్మల్ వాటరతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేసుకుంటూ ఉంటె మంచఫలితం కనపడుతుంది.ప్రతి రోజు ఇలా చేయటం కుదరని వారు వారంలో మూడు సార్లఅప్లై చేసిన మీ ముఖంపై నలుపు,మలినాలు,మృతకణాలు తొలగిపోయి ముఖకాంతివంతంగా,తెల్లగా మెరుస్తుంది.

చూసారుగా ఫ్రెండ్స్ మీ ముఖంపై జిడ్డును,నలుపును తొలగించుకోవడానికి చిట్కాను తప్పకుండా ట్రై చేయండి.