చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే... డ్రై ఫ్రూట్ పాక్స్  

face glow dry fruits paks -

అందమైన,మచ్చలు లేని ముఖం కావాలని అందరూ ఆశ పడతారు.అయితే దాన్ని సాధించటం చాలా కష్టమని అందరూ భావిస్తారు.

అయితే ఇంట్లో సులువుగా అందుబాటులో ఉండే వస్తువులతో చాలా సులభంగా అందమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.ఇప్పడూ ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.

చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే… డ్రై ఫ్రూట్ పాక్స్-Telugu Health-Telugu Tollywood Photo Image

క్యారెట్ ముక్క,బీట్ రూట్ ముక్క,ఒక టమోటా,ఒక స్పూన్ బాదం పొడి మిక్సీ చేయాలి.ఈ పేస్ట్ లో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

నాలుగు జీడిపప్పులను మెత్తని పొడిగా చేసుకొని దానిలో పచ్చి పాలను కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ జీడిపప్పు పొడిలో ఒక స్పూన్ ఆవాల నూనె,రెండు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన ముఖంలో రక్త ప్రసరణ బాగా జరిగి ముఖం కాంతివంతంగా మారుతుంది.

నాలుగు బాదం పప్పులు,పచ్చి పాలు, రోజ్ వాటర్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీలో వేయాలి.ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి మూడు సార్లు చేసు ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

Face Glow Dry Fruits Paks

Everybody wants a beautiful, scarface face.But everyone thinks it's too hard to get it.But it's easy to get a pretty face with easy accessible items at home.Let's learn about these tips now.

.

చర్మం జిడ్డు లేకుండా మిలమిల మెరవాలంటే… డ్రై ఫ్రూట్ పాక్స్-Telugu Health-Telugu Tollywood Photo Image

Carrot piece, beat root slice, a tomato, a spoon of almond powder.In this paste, add yogurt and clean it with cold water after half an hour to get the face.Soak the four cashew nuts in a dry place and mix it with raw milk.

Take this paste to the face and clean it with warm water after a quarter.Doing this twice a week is a good result.

Add a spoon of mustard oil, two drops of lemon juice and mix well.Make this mixture face to face and massage it for ten minutes.

In this way the blood circulation on the face becomes well and the face becomes brighter.Four almond pulses, raw milk, rose water and put in a mix of soft paste.

Apply this paste to the face and massage it for 5 minutes and then wash it off with tepid water.This is a good result if you do it three times a week.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Face Glow Dry Fruits Paks Related Telugu News,Photos/Pics,Images..