అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కాలు  

Everyone wants to be beautiful and attractive. It costs a lot of money for it. And how difficult it is. There are also several types of makeup tips. There are many cosmetics and experiments on them. If you are part of a daily diet that is easy to find in our home, beauty is doubled. Try it once.

Vitamin C is rich in lemon juice. Hence, it helps to better skin problems. This reduces anti-aging properties. It also increases the PH levels in the skin and makes the skin attractive. Lemon juice works well for people with greasy skin.

. Lactic acid is rich in yoghurt. This makes the skin moisturized. Also protects without any skin problems.

Vitamin A in carrot is rich in carbohydrates every day when it is part of the diet that protects the skin from scratching during the summer. Moreover, it plays a key role in skin health. Tomato is rich in antioxidant lycopene. It helps to make the skin look better.

..

..

..

ప్రతి ఒక్కరు అందంగా,ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎండబ్బైనా ఖర్చు పెడతారు. అలాగే ఎంతటి కష్టమైన పడతారు..

అందాన్ని రెట్టింపు చేసే అద్భుతమైన చిట్కాలు-

అలాగే ఎన్నో రకామేకప్ చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. ఎన్నో కాస్మొటిక్స్ కొంటూ వాటి మీప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆలా కాకూండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండకొన్ని ఆహారాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే అందం రెట్టింపఅవుతుంది.

మీరు ఒకసారి ట్రై చేయండి.

నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల చర్మ సమస్యలకు బాగసహాయపడుతుంది..

ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. అంతేకాక చర్మంలPH స్థాయిలను పెంచి చర్మం ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తుంది. జిడ్డచర్మం ఉన్నవారికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది.

పెరుగులో లాక్టిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచేలచేస్తుంది. అంతేకాకుండా ఎటువంటి చర్మ సమస్యలు లేకుండా కాపాడుతుంది.

కేరట్ లో విటమిన్ A సమృద్ధిగా ఉండుట వలన, ప్రతి రోజు క్యారెట్ ని ఆహారంలభాగంగా చేసుకుంటే ఈ వేసవిలో ఎండలోకి వెళ్లిన్నప్పుడు చర్మం కమిలిపోకుండకాపాడుతుంది..

అంతేకాక చర్మ ఆరోగ్యంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

టమోటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మకాంతివంతంగా కనపడటానికి చాలా బాగా సహాయపడుతుంది.

పాలకూరలో విటమిన్ – ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్ఛాయలను దరిచేరనీయవు. చర్మాన్ని సాగకుండా కాపాడుతాయి. అందుకే మీ రోజువారఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి.