ఫ్రస్ట్రేషన్ లో ఎఫ్ 3 చిత్రబృందం కారణం రాజమౌళి సినిమానేనా?

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే.ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 సినిమాని అంతకుమించి కామెడీ తరహాలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 F3 Makers Ate Frustrated Agair Due To Rrr Rajamouli , F3, Rrr, Rajamouli, Tollywood, Film Industry-TeluguStop.com

ఇలా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక సినిమా ఈ సినిమాకి తలనొప్పిగా మారుతూనే ఉంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఏ సినిమా పోటీ పడకుండా ఉండటం కోసం ఏ విధమైనటువంటి విడుదల తేదీలు లేని ఏప్రిల్ 28వ తేదీ ఎఫ్ 3 సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించారు.

 F3 Makers Ate Frustrated Agair Due To Rrr Rajamouli , F3, Rrr, Rajamouli, Tollywood, Film Industry-ఫ్రస్ట్రేషన్ లో ఎఫ్ 3 చిత్రబృందం కారణం రాజమౌళి సినిమానేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అనుకున్న విధంగా ఈ సినిమా విడుదల అవుతుందనుకున్న క్రమంలో ఈ సినిమాకి మరొక తలనొప్పి వచ్చి పడింది.దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యికళ్లతో అందరూ ఎదురు చూస్తున్న రాజమౌళి RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదల వాయిదా పడి మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 తేదీలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో ఎఫ్3 చిత్ర బృందం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సినిమాని 28వ తేదీ విడుదల చేయనున్నట్లు ఎఫ్ 3 చిత్ర బృందం భావించారు.ఈ క్రమంలోనే రాజమౌళి సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో మరోసారి ఈ సినిమా వెనకడుగు వేస్తూ మరో కొత్త విడుదల తేదీ కోసం కసరత్తులు చేయాల్సి వస్తుంది.ఇలా ఈ సినిమా తరచూ వాయిదా పడటంతో అభిమానులు ఎఫ్3 సినిమాలో ఫ్రస్ట్రేషన్ తప్పా ఫన్ ఏమాత్రం లేదని వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

F3 Makers Ate Frustrated Agair Due To Rrr Rajamouli , F3, Rrr, Rajamouli, Tollywood, Film Industry - Telugu Rajamouli, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube