కామెడీ ఆటంబాంబు ఎఫ్3.. ఎవరి పారితోషికం ఎంతో తెలుసా?

కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన నవ్వుల ఆటం బాంబు లాంటి సినిమా ఎఫ్ 2.సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలూగా వచ్చిన ఈ సినిమాలో ఇద్దరు హీరోల సరసన తమన్నా, మెహరీన్ నటించారు.

 F3 Cast Remunerations Venkatesh Varun Tej Mehreen Tamanna Details, F3 Cast Remunerations, F3 Movie, F3 Movie Artists, Victory Venkatesh, Hero Varun Tej, Tamannah Bhatia, Mehreen Pirzada, Director Anil Ravipudi, Comedy Entertainer, F3 Remunerations-TeluguStop.com

ఇక భార్యాభర్తల మధ్య ఉండే ఫ్రస్టేషన్ ను కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు.దీంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

ప్రేక్షకులకు నచ్చితే ఊరుకుంటారా బ్లాక్ బస్టర్ హిట్ చేశారు.ఇక బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత చిత్రబృందం ఊరుకుంటారా సీక్వెల్ అంటూ తెరమీదికి వచ్చేశారు.

 F3 Cast Remunerations Venkatesh Varun Tej Mehreen Tamanna Details, F3 Cast Remunerations, F3 Movie, F3 Movie Artists, Victory Venkatesh, Hero Varun Tej, Tamannah Bhatia, Mehreen Pirzada, Director Anil Ravipudi, Comedy Entertainer, F3 Remunerations-కామెడీ ఆటంబాంబు ఎఫ్3.. ఎవరి పారితోషికం ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సీక్వల్ ప్రస్తుతం తెరకెక్కింది.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలోని పాత్రలు పాతవే అయినా కథ మాత్రం కొత్తగా ఉంటుందని చెప్పి మరింత ఆసక్తిని పెంచాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈక్రమంలోనే ఎఫ్ 3 సినిమా కోసం ప్రస్తుతం నటీనటులు పారితోషికం ఎంత తీసుకున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.

Telugu Anil Ravipudi, Cast, Varun Tej, Mehreen Pirzada, Tamannah-Movie

ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో ఇక చివరికి అందరూ పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సీనియర్ హీరో వెంకటేష్ 15 కోట్లు చార్జ్ చేసాడట.ఇక ఎఫ్ 3 లో ఉన్నది ఉన్న కుర్రాడుగా కనిపించిన వరుణ్ తేజ్ 13 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట.ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటిస్తున్న సీనియర్ బ్యూటీ తమన్నాకు 1.8 కోట్లు ముట్టినట్లు తెలుస్తుంది.ఇక మరోవైపు యువ హీరోయిన్ మెహరీన్ కి 80 లక్షలు పారితోషికంగా ఇచ్చారట.

ఈ అందరు నటీనటులు అటు ఎఫ్ 2 సినిమాలో మాత్రం ఇంకా తక్కువ పారితోషికం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube