హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్

హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లకుండా ఉండేందుకు ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

 Extreme Tension At Lotus Pond In Hyderabad-TeluguStop.com

ఈ క్రమంలో షర్మిల ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.అనంతరం ఆమెను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube