ఎగ్జిట్‌ పోల్స్‌ రిజల్ట్‌ : మళ్లీ కమల వికాసమే  

Exit Polls Results Show In Bjp Side-exit Polls Results,maharastra And Hariyana Assembly Elections Congress And Bjp Stand There

కేంద్రంలో మోడీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు మహారాష్ట్రమ రియు హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి మరియు కాంగ్రెస్‌ కూటమిలు హోరా హోరీ తలబడ్డాయి.

Exit Polls Results Show In Bjp Side-exit Polls Results,maharastra And Hariyana Assembly Elections Congress And Bjp Stand There-Exit Polls Results Show In BJP Side-Exit Maharastra And Hariyana Assembly Elections Congress Bjp Stand There

ఫలితాల విషయంలో కూడా ఖచ్చితంగా ఠఫ్‌ ఫైట్‌ ఉంటుందని అంతా భావించారు.కాని నేడు ఎన్నికలు పూర్తి అయిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను చూస్తుంటే ఖచ్చితంగా ఆ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగురబోతుందని అనిపిస్తుంది.

Exit Polls Results Show In Bjp Side-exit Polls Results,maharastra And Hariyana Assembly Elections Congress And Bjp Stand There-Exit Polls Results Show In BJP Side-Exit Maharastra And Hariyana Assembly Elections Congress Bjp Stand There

పలు జాతీయ మీడియా సంస్థలు మరియు స్థానిక మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని అంటున్నారు.

రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి భారీ మెజార్టీని దక్కించుకోబోతున్నట్లుగా చెప్పాయి.ఒకటి రెండు సర్వేలు బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వస్తాయని కూడా చెప్పాయి.ఇక హర్యానా విషయంలో కూడా బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందంటూ కొన్ని సర్వేలు చెప్పగా 90 శాతం సీట్లు బీజేపీకి రాబోతున్నట్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేల్లో వెళ్లడయ్యింది.మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.