నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన అనన్య నాగల్ల.. వైరల్ వీడియో!

ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది.ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

 Ananya Nagalla, Viral Video, Social Media ,tollywood,latest Viral News-TeluguStop.com

ఇక సెలబ్రిటీలు తమకు సంబంధించిన సినిమా అప్ డేట్లను, ఫోటోలను బాగా పంచుకుంటారు.ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరూ తమ దృష్టి ఇండస్ట్రీపై మరింత పడటానికి సోషల్ మీడియా వేదికగా తమ ఫోటోను పంచుకున్నారు.

ఇప్పటికే చాలా మంది చిన్న హీరోయిన్స్.ఇండస్ట్రీలో మరింత గుర్తింపు రావడానికి తెగ ఫోటో షూట్ లంటూ బిజీగా మారారు.అంతేకాకుండా బాలీవుడ్ హీరోయిన్స్ లా హాట్ లుక్ లతో గ్లామర్ విందుని వడ్డిస్తున్నారు.ఇక తాజాగా మరో బ్యూటీ అనన్య నాగల్ల.

తెలంగాణ నుండి వచ్చిన ఈ అమ్మాయి తెలుగు హీరోయిన్ గా పరిచయం అయింది.ప్రియదర్శి నటించిన మల్లేశం సినిమాలో హీరోయిన్ గా నటించింది అనన్య.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాల్లో కూడా తన పాత్ర తో బాగా ఆకట్టుకుంది.

తెలంగాణ భాష తో అతి తక్కువ సమయంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అనన్య.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక ఈమధ్య తన ఫోటో లతో తెగ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.అందులో ఈ ముద్దుగుమ్మ తన హాట్ నెస్ ను బయటకు చూపించింది.

ఏకంగా తన నడుము చూపిస్తూ.యువతను తన అందాలతో పిచ్చెక్కిస్తుంది.

ఇది చూసిన నెటిజనులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube