ఐటం సాంగ్ లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన మోనాల్..!  

బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన మోనల్ ప్రస్తుతం డాన్స్ ప్లస్ ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తోంది.మొన్నీమధ్య అల్లుడు అదుర్స్ సినిమాలో ఒక ఐటెం సాంగ్ లో కూడా ఆమె డ్యాన్స్ వేసింది.

TeluguStop.com - Excited Monal With Cleavage Show In Item Song

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి14వ తేదీన అల్లుడు అదుర్స్ సినిమా విడుదల కానుంది.దీంతో మోడల్ మరొకసారి వెండితెరపై మోనాల్ కనిపించనున్నది.

ఒక వైపు సినిమాలు మరో వైపు ప్రోగ్రాములలో అవకాశాలు దక్కించుకుంటూ మోనాల్ దూసుకెళ్తోంది.దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా మోనాల్ దర్శకనిర్మాతలు చెప్పినట్టు ఆడుతూ బాగా డబ్బు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.

TeluguStop.com - ఐటం సాంగ్ లో క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన మోనాల్..-General-Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ లో కూడా అందరికీ హగ్స్ ఇచ్చి 98 రోజుల వరకు హౌస్ లోనే ఉండగలిగింది.బిగ్ బాస్ యాజమాన్యం చెప్పినట్టు మోనాల్ నడుచుకోవడం తో ఆమెకు డాన్స్ ప్లస్ ప్రోగ్రాం లో కూడా అవకాశం ఇచ్చారు.మళ్ళీ ఆమె చేత తెగ పులిహోర కలిపించేస్తూ టీఆర్పీ రేటింగ్స్ రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.సాధారణంగా డ్యాన్స్ షోలలో కంటెస్టెంట్స్ డాన్సులు చేయడం జడ్జులు తీర్పు చెప్పడం మాత్రమే కనిపిస్తాయి కానీ మన తెలుగులో మాత్రం పులిహోర కలపడాలు, లవ్ స్టోరీ లు నడపడానికి వంటివి బాగా కనిపిస్తున్నాయి.

స్టార్ మా యాజమాన్యం కూడా అందరూ పాటించే పద్ధతినే పాటించింది.అందుకే మోనాల్ ని జడ్జి గా తీసుకొని ఆమె చేత యష్ మాస్టర్ తో రొమాన్స్ కి పెద్ద పీట వేసింది.
.

ఐతే జనవరి 12 వ తేదీన ఈ శనివారానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమో లో యాష్ మాస్టర్ ముసలివాడికి వేషం వేస్తారు.అయితే ఆయన్ను మోనాల్ గట్టిగా హగ్ చేసుకుంటుంది.

ఆమె యష్ ను హగ్ చేసుకోవడం వర్ష చూస్తుంది.వెంటనే నా భర్తను హగ్ చేసుకున్నావేంటి అని వర్ష ఏడుస్తూ నానా రభస సృష్టిస్తుంది.

అంతేకాదు.ఈమె మోనాల్ వద్దకు వెళ్లి ముసలి వాడిని కూడా వదిలి పెట్టవా నువ్వు అని మండి పడుతుంది.

అయితే ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉండటంతో ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుంది.

#Monal Gajjar #Dance #Star Maa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు