చిన్నారులకు ఉప్పు ఎంత ప్రమాదమో తెలుసా?

ఉప్పు లేకుంటే ఏ ఆహారం అయినా బాగుంటుందా? ఉప్పు లేకపోతే అసలు మనం తినగలమా? అసలు తినలేం కదా! అవును.ఉప్పు లేకపోతే మనం ఆహారాన్ని అసలు తినలేం.

 Excessive Salt Dangerous Children Health-TeluguStop.com

అలా అని ఎక్కువైనా తినలేం.ఏ ఆహారంకి అయినా సరే సరిపోయేంత ఉప్పు కారం మాత్రమే ఉండాలి.

ఏది ఎక్కువైనా సరే అసలు నోట్లో పెట్టుకోలేం.మరి మీరు ఏం అంటారు? అయితే ఉప్పు లేని కూరలు.వంటలు ఎలా అయితే తినాలి అని అనిపించవో.అలానే ఉప్పు లేకపోతే ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.

 Excessive Salt Dangerous Children Health-చిన్నారులకు ఉప్పు ఎంత ప్రమాదమో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆరోగ్యంగా ఉండేందుకు ఉప్పు ఎంతో సాయం చేస్తుంది.ఇక అలాంటి ఉప్పును పిల్లలకు ఎక్కువ పెట్టకూడదట.

పిల్లలకు అధికశాతం ఉప్పు ఉన్న ఆహారాన్ని పెడితే వారి శారీరక ఆరోగ్యం.మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందట.

మీరు అనుకోవచ్చు.మేము పిల్లలకు వారికీ కావలసినంత.

సరిపడినంత మాత్రమే ఇస్తున్నాం కదా? ఎప్పుడు ఎక్కువగా ఇస్తున్నాం అని ఆలోచన రావచ్చు.కానీ పిల్లలకు ఇవ్వాల్సింది.

చాలా తక్కువ.

ఎంతంటే? 1-3 సంవత్సరాల లోపు పిల్లలకు మూడు గ్రాములు, నాలుగు నుంచి ఆరేళ్ళ వయసు లోపు ఉన్నవారికి మూడు గ్రాములు, ఏడేళ్ల నుంచి పదేళ్ల వారికీ ఐదు గ్రాములు ఉప్పు మాత్రమే ఇవ్వాలట.కానీ మనం.పిల్లలకు ఇష్టమైన ఆహారం అని ఫాస్ట్ ఫుడ్స్ ఓ రేంజ్ లో చేసి పెట్టేస్తున్నారు.ఇక కురుకురే అని, పాస్తా అని, మ్యాగీ అని అన్ని ఉప్పు ఉన్న ఆహారాన్ని ఓ రేంజ్ లో పెడుతున్నారు.దీని వల్ల పిల్లల ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటుందట.

అధిక రక్తపోటు, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, నీటిశాతం ఎక్కువ ఉండి లావుగా మారిపోవడం వంటి సమస్యలు పిల్లల్లో ఎక్కువ వస్తాయట.చూశారుగా ఇకపైన అయినా పిల్లలకు పెట్టె ఆహారంలో జాగ్రత్తలు తీసుకోండి!

.

#Kideny Stones #Lifestyle #Excessive Salt #Risk #Benefits

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు