బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా వదిలించుకోవడానికి హోమ్ మేడ్ పాక్స్  

ప్రతి అమ్మాయి మచ్చలు లేని అందమైన ముఖం కావాలని కోరుకుంటుంది.ముఖం మీమొటిమలు రావటం,బ్లాక్ హెడ్స్ రావటం సహజమే.ఈ బ్లాక్ హెడ్స్ అనేవఎక్కువగా జిడ్డు చర్మం వారికి వస్తూ ఉంటాయి.చర్మంలో అధికంగా నూనఉత్పత్తి అవటం వలన చర్మ రంద్రాలు మూసుకుపోతాయి.

దాంతో బ్లాక్ హెడ్సవస్తూ ఉంటాయి.అలాంటి బ్లాక్ హెడ్స్ తొలగించుకోకపోతే చాలా ఇబ్బందులవస్తాయి.సహజసిద్ధమైన పదార్ధాలతో సులభంగా బ్లాక్ హెడ్సవదిలించుకోవడానికి పాక్స్ తెలుసుకుందాం.

బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా వదిలించుకోవడానికి హోమ్ మేడ్ పాక్స్ excellent face packs to remove blackheads-తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

ఒక స్పూన్ గుడ్డు తెల్లసొనలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 1నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృత కణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్సతొలగిపోతాయి

””

ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిలో సరిపడా నిమ్మరసం వేసి బాగా కలిపముఖానికి రాసి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలిఈ విధంగా వారానికి నాలుగు సార్లు చేస్తే ఫలితం కనపడుతుంది.తాజా కలబంద గుజ్జును ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితశుభ్రం చేసుకోవాలి.ప్రతి రోజు ఈ ప్యాక్ ఉపయోగిస్తే చర్మం బిగుతుగా మారమూసుకున్న చార్మ్ రంద్రాలు తెరుచుకుంటాయి.

దాంతో బ్లాక్ హెడ్స్ సమస్తగ్గుతుంది.

ఒక స్పూన్ పసుపులో సరిపడా పుదీనా రసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాతర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన చర్రంద్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది.దాంతో బ్లాక్ హెడ్స్ సమస్తగ్గుముఖం పడుతుంది.