దీపకను చూసి నేర్చుకో అని కంగనా పై ఫైర్ అయిన రమ్య!  

Actress Ex Mp Ramya Comments On Kangana Ranaut, Ramya Fires on kangana, Deepika Padukone, Drugs Case, Bollywood - Telugu Actress Ex Mp Ramya Comments On Kangana Ranaut, Bollywood, Deepika Padukone, Drugs Case, Ramya Fires On Kangana

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై దేశంలోని సినీ రంగాలన్నిటి నుండి విమర్శలు వస్తున్నాయి.తాజాగా కంగనా రనౌత్ తానొకప్పుడు డ్రగ్స్ కు బానిసనని సోషల్ మీడియా లో ఓ వీడియోను పోస్ట్ చేశారు దీనిపై శాండల్‌వుడ్‌లో ఒకప్పటి హీరోయిన్‌, మాజీ ఎంపీ రమ్య తీవ్రంగా విరుచుకుపడ్డారు.

TeluguStop.com - Ex Mp Actress Ramya Fires On Kangana Ranaut Tweet

మరి ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ సోషల్‌ మీడియా చీఫ్‌గా వ్యవహరించిన రమ్య గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

TeluguStop.com - దీపకను చూసి నేర్చుకో అని కంగనా పై ఫైర్ అయిన రమ్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా రమ్య డ్రగ్స్‌ బానిసగా మారి ఆతరువాత బయటికి వచ్చానని చెబుతున్న కంగనా తన అనుభవాలను ప్రజలతో పంచుకొని ఈ డ్రగ్స్ సమాజానికి ఏంత కీడును కలిగిస్తాయో చెప్పడం మానేసి నేను ఒకప్పుడు డ్రగ్ అడ్కిట్ అని వీడియోలు పోస్ట్ చేయడమేంటని ఫైర్ అయ్యారు.

అలాగే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మానసిక ఆరోగ్యంతో బాధపడేవారి కోసం పనిచేస్తున్నారు.

అందుకోసం ఆమె ఏకంగా ఓ సంస్థను దత్తత తీసుకుని ఎంతోమంది పిల్లలకు సహాయం చేస్తున్నారు.ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా అందరి మీదా విమర్శలు గుప్పించడం సరైన పద్ధతి కాదని ఈమె కంగనాకు సూచించారు.

#ActressEx #RamyaFires #Drugs Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ex Mp Actress Ramya Fires On Kangana Ranaut Tweet Related Telugu News,Photos/Pics,Images..