బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య - మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్ రామచంద్రరావు

Ex Mlc Bjp Leader Advocate Ramachandra Rao Fires On Bandi Sanjay Arrest, Ex Mlc Ramachandra Rao, Bjp , Advocate Ramachandra Rao , Bommalaramaram, Bandi Sanjay Arrest, Jp Nadda, Hyderabad, Cm Kcr, Brs Party, Paper Leakage, Bandi Sanjay

హైదరాబాద్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్కు బయలుదేరిన మాజీ ఎమ్మెల్సీ, అడ్వకేట్ బిజెపి నాయకుడు రామచంద్రరావు.నడ్డా ఫోన్ కాల్ చేసిన వెంటనే తార్నాక లోని తన ఇంటి నుండి హుటాహుటిన బయలుదేరిన రామచంద్ర రావును కీసర వద్ద అడ్డుకున్న పోలీసులు.

 Ex Mlc Bjp Leader Advocate Ramachandra Rao Fires On Bandi Sanjay Arrest, Ex Mlc-TeluguStop.com

తార్నాక లోని ఆయన ఇంటి వద్ద వదిలి హౌస్ అరెస్ట్ చేసిన పోలిసులు.మాజీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచందర్రావు కామెంట్స్….

బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య.అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏందని ప్రశ్న.ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపాలి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అరెస్టు చేసిన పద్ధతి సరికాదు.

బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది.న్యాయవాదిగా నేను నా క్లయింట్ ను కలవనియకపోవడం తప్పు.

దీని పై బార్ కౌన్సిల్ లో పిర్యాదు చేస్తాను.

Video : Ex Mlc Bjp Leader Advocate Ramachandra Rao Fires On Bandi Sanjay Arrest, Ex Mlc Ramachandra Rao, Bjp , Advocate Ramachandra Rao , Bommalaramaram, Bandi Sanjay Arrest, Jp Nadda, Hyderabad, Cm Kcr, Brs Party, Paper Leakage, Bandi Sanjay #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube