పోలీసులపై మాజీ మంత్రి జూపల్లి ఫైర్

నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులపై మాజీ మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

 Ex-minister Jupalli Fire On Police-TeluguStop.com

అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరిస్తున్న ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోలీసులు పద్ధతి మార్చుకోవాలని,.లేకపోతే దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతానంటూ హెచ్చరించారు.

తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube