ఆ ఒడియా యాంకర్ అస్సలు తగ్గడం లేదు

గ్లామర్, హాట్ ఫోటోషూట్స్ అంటే మొన్నటి వరకు హీరోయిన్స్ మాత్రమే కనిపించేవారు.అయితే ఇప్పుడు సీరియల్స్ నటీమణులు, టెలివిజన్ యాంకర్స్ కూడా తమలోని హాట్ యాంగిల్స్ ని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో యూత్ ని పిచ్చెక్కిస్తున్నారు.

 Ex Ipl Host Sunita Garabadu Shares Hot Pics-TeluguStop.com

తెలుగులో ఒకప్పుడు ఝాన్సీ, ఉదయభాను, ఇప్పుడు సుమ యాంకర్స్ గా టాప్ ఇమేజ్ ని కలిగి ఉన్నారు.అయితే వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చాలా ట్రెడిషనల్ గా ఉండేది.

అయితే యాంకర్ అనసూయ మొదటిసారి బుల్లితెరపై తనలోని హాట్ యాంగిల్ ని పరిచయం చేసింది.అలాగే హాట్ ఫోటోషూట్ లతో యాంకర్స్ కూడా ఇలా ఉండొచ్చు అనే విధంగా అందరికి ఇన్స్పైర్ అయ్యింది.

 Ex Ipl Host Sunita Garabadu Shares Hot Pics-ఆ ఒడియా యాంకర్ అస్సలు తగ్గడం లేదు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆమె తర్వాత రష్మి యాంకర్ గా పరిచయం కావడంతో హాట్ కాస్ట్యూమ్స్ తో టెలివిజన్ షోలకి కొత్త కలరింగ్ తీసుకొచ్చింది.వీరి బాటలో వర్షిణీ, విష్ణుప్రియ, భానుశ్రీ లాంటి యాంకర్స్ అందరూ కూడా ట్రెడిషనల్ జోనర్ ని పక్కన పెట్టి హాట్ అండ్ బోల్డ్ బ్యూటీతో టెలివిజన్ షోలకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చారు.

ఇక బాలీవుడ్ యాంకర్స్ అయితే ఏకంగా బికినీ షోలకి తెరతీయడం మొదలు పెట్టారు.ఇప్పుడు ఐపీఎల్ కి ద్వారా టెలివిజన్ లోకి ఓడిస్శా నుంచి సునీత గారబాడు మొదటి సారి ఓ బ్యూటీ యాంకర్ గా అడుగు పెట్టింది.

ఆ తరువాత పలు టీవీ షోలకి ఈ బ్యూటీ యాంకర్ వ్యవహరిస్తూ వస్తుంది ఒడియా సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.తాజాగా ఈ అమ్మడు ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ వాల్ లో తన హాట్ ఫోటోలతో సందడి చేసింది.

వాటిలో ఒకటి ఒంటిపై ఎలాంటి అచ్చాధనం లేకుండా ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది.ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరో వైపు ఈ అమ్మడు టాలీవుడ్ లో కూడా నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

#Anasuya #Rashmi #Television #Glamorous Roles #Ipl Host

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు