పెళ్లి చేసుకున్న హాట్ బ్యూటీ! మూడేళ్ళ క్రితమే అయినట్లు పోస్ట్  

తాను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించిన నటి మేఘనా నాయుడు..

Ex Heroine Meghana Naidu Share Her Marriage Photo-

మేఘనా నాయుడు.ఈ పేరు అంతగా పాపులర్ కాకపోయిన తెలుగమ్మాయిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.అయితే ఐటెం సాంగ్స్, హిందీ బీ గ్రేడ్ సినిమాలతో భాగా పాపులర్ అయిన ఈ భామ చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంది అని చెప్పాలి.

Ex Heroine Meghana Naidu Share Her Marriage Photo--Ex Heroine Meghana Naidu Share Her Marriage Photo-

అయితే ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.తన విదేశీ బాయ్ ఫ్రెండ్ ని మూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్న అని టెన్నిస్‌ క్రీడాకారుడు లూయిస్‌ తో తన వివాహం జరిగింది అని పోస్ట్ చేసింది.

ప్రస్తుతం తాము మూడో సారి హనీ మూన్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని, తమ పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగింది అని, మళ్ళీ క్రిస్టియన్ సంప్రదాయంలో త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అని మేఘాన చెప్పుకొచ్చింది.ఈ భామ పెళ్లి ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.